- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్టోబర్-25: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..!
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతి నెల మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతి నెల మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అయితే.. కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు కాస్త ఊరిపి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
హైదరాబాద్:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.66
లీటర్ డీజిల్ ధర: రూ. 98.31
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 110.48
లీటర్ డీజిల్ ధర: రూ. 98
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.64
లీటర్ డీజిల్ ధర: రూ. 99
Next Story






