అక్టోబర్-21: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-10-21 02:34:00  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

అక్టోబర్-21: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ ధరలు తగ్గాయి. ఇక 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలు మాత్రం పెరిగాయి.

హైదరాబాద్:రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944

Next Story