- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
November 2: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..
ఇటీవల బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. త్వరలో దీపావళి పండుగ ఉండటంతో జనాలు బంగారంను కొనుగోలు చేస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. త్వరలో దీపావళి పండుగ ఉండటంతో జనాలు బంగారంను కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా పసిడి కొనుగోలు చేస్తుంటారు. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
22 క్యారెట్ల బంగారం ధర-రూ. 56400
24 క్యారెట్ల బంగారం ధర-రూ. 61,530
విజయవాడలో నేటి బంగారం ధరలు
22 క్యారెట్ల బంగారం ధర-రూ. 56400
24 క్యారెట్ల బంగారం ధర-రూ. 61,530
Next Story






