November-30: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Disha Web Desk 10 |
November-30: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇంధన ధరలు రోజురోజుకూ మారుతున్నట్టే గ్యాస్ ధరలు కూడా నెలకోసారి మారుతుంటాయి. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచారు. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ : రూ.966

వరంగల్ : రూ.974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ : రూ.927

గుంటూరు : రూ.944

Next Story

Most Viewed