Petrol-Diesel Price(February 02): నో చేంజ్.. స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు

by I. Sairam |   (  Updated:2026-02-11 08:52:12  IST  )

పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చమురు సంస్థలు వీటి ధరలను సవరించి చాలాకాలం అయింది.

Petrol-Diesel Price(February 02): నో చేంజ్.. స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. గతేడాది లీటర్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ భారం ప్రజలపై ఉండదని, ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్రం స్పష్టం చేయడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ధరలు మారే అవకాశం ఉండటంతో, ఈ నెల కూడా మార్పులు ఉంటాయేమో అని ఆశించారు. కానీ ఈసారి కూడా ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేటి (ఫిబ్రవరి 2) పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాదు

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 46

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 95. 70

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 38

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 26

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.02

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 85

Next Story