- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 వేలకే మోటో నుంచి సరికొత్త మొబైల్.. ఫీచర్స్ ఇవే !
ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ (Mobile) ఫోన్స్ వస్తున్నాయి. సామాన్య ప్రజలు కూడా మొబైల్ ఫోన్స్ కొనుగోలు

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ (Mobile) ఫోన్స్ వస్తున్నాయి. సామాన్య ప్రజలు కూడా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసేలా.... కంపెనీలు తక్కువ ధరకే... మొబైల్స్ ఫోన్స్ తీసుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోటోరొలా దేశీయ కంపెనీ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. మోటో జి 86 పవర్ 5G (Moto G86 Power 5G) పేరుతో ఈ కొత్త ఫోన్ తీసుకువచ్చారు. మీడియా టెక్ డైమెన్స్ సిటీ... 7400 ప్రాసెసర్ కూడా అందిస్తున్నారు.
అలాగే ఈ మోటో ( Moto ) మొబైల్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 6,720 mah గా ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ఈ మోటో 5g మొబైల్ ఫోన్ 6.7 అంగుళాల సూపర్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక ఈ మోటో రెండు మోడల్స్ లో మనకు లభిస్తుంది. ఇందులో 8 జిబి + 128 జీబీ మోడల్ ధర 17900 రూపాయలుగా ఉంది. అలాగే.. 8gb, 256 జీబీ మోడల్ మొబైల్ ద్వారా 20000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఆగస్టు ఆరో తేదీ నుంచి ఈ మొబైల్ ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి.






