- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే-9 నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఎంతంటే?
by Mallepaka Hamsa |
గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఈ ధరలను ప్రతి నెల 1న తేదీన సవరిస్తుంటారు. ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, గృహవినియోగ గ్యాస్ ధరలపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో కొద్ది రోజుల నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్: రూ.1,115
వరంగల్: రూ. 1,117
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
Next Story






