మే-8: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-08 11:25:19  IST  )

ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు.

మే-8: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వంట గ్యాస్ ధరల్లో మార్పులు జరుగుతాయని. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహ వినియోగ గ్యాప్ ధరల విషయంలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో జనాలు నిరాశ చెందుతున్నారు. దీంతో వంట గ్యాస్ ధరలు కొద్ది రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Also Read..

మే8 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Next Story