- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే-5: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
by Mallepaka Hamsa |
నిత్యావసర వస్తువుల్లో సామాన్యులు ఎక్కువగా వినియోగించే ఒకటైన వంట గ్యాస్ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో సామాన్యులు ఎక్కువగా వినియోగించే ఒకటైన వంట గ్యాస్ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల విషయంలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. కాగా ఈ రోజు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్: రూ. 1,115
వరంగల్: రూ. 1,117
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
Next Story






