LPG Gas Cylinder Price:మే-4: సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-04 03:18:45  IST  )

గ్యాస్ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

LPG Gas Cylinder Price:మే-4:  సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం మొదలైందంటే చాలు ప్రజలు ఆశతో ఉంటారు. నిత్యావసర ధరలు తగ్గుతాయని భావిస్తారు. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలు నిరాశలో ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ.1,115

వరంగల్:రూ. 1,117

విశాఖపట్నం:రూ.1,112

విజయవాడ:1,118

Read more:

మే-4: పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే

Next Story