- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే-29: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
by Chukka Sudharani |
గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత కొద్ది కాలంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్ ధరలు భారంగా మారాయి. ఈ ధరల్లో ఎప్పుడెప్పుడు మార్పులు చేస్తారా అని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
ఈ రోజు గ్యాస్ ధరలు
హైదరాబాద్: రూ. 1,155
వరంగల్: రూ.1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ.1,118
గుంటూర్: రూ. 1,114
Next Story






