- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
May 26: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా ?
by Disha Web Desk 10 |

X
దిశ, వెబ్ డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ బాగా పెరిగి పోయింది. ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.450 కు తగ్గి రూ.55,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.490 కు తగ్గి రూ. 60,870 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,800
24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,870
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,800
24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,౮౭౦
Read more:
- Tags
- gold rate today
Next Story