May-26 నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 6 |
May-26 నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించారు. కానీ, గృహ వినియోగ గ్యాస్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

ఈ రోజు గ్యాస్ ధరలు..

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114



Next Story

Most Viewed