May-25: నేటి వంట గ్యాస్ ధరలు ఇవే

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-25 04:14:11  IST  )

ప్రజలు ఎక్కువగా వినియోగించే నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వంట గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మార్పులు చేస్తుంటారు.

May-25: నేటి వంట గ్యాస్ ధరలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజలు ఎక్కువగా వినియోగించే నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వంట గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మార్పులు చేస్తుంటారు. ఈ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Next Story