- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
May-25: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
by Mallepaka Hamsa |
పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ రేట్లు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత కొద్ది రోజుల నుంచి వీటి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులకు భారంగా మారాయి.
నేడు పెట్రోల్, డీజిల్ ధరలు:
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర- రూ. 109.66
లీటర్ డీజిల్ ధర- రూ. 97.82
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్- రూ. 110. 58
లీటర్ డీజిల్ ధర- రూ.98.36
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర- రూ. 111.76
లీటర్ డీజిల్ ధర- రూ. 99. 51
Next Story






