May 24 : నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Disha Web Desk 10 |
May 24 : నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.290 కు తగ్గి 56,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.310 కు తగ్గి 61,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,000

24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,000

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,000

24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,000



Next Story

Most Viewed