- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
May 22: నేడు స్థిరంగా ఉన్న పసిడి ధరలు
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ బాగా పెరిగిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే ఇంట్లో జరిగే ఏ చిన్న శుభకార్యానికి అయిన మహిళలు బంగారాన్ని కొంటుంటారు. నేడు బంగారం ధరలు మాత్రం స్థిరంగా నిలిచాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.61,420 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,300
24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,420
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,300
24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,420
- Tags
- gold rate today
Next Story






