- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.300 కు తగ్గి 56,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు తగ్గి 61,200 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,100
24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,200
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,100
24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,200
- Tags
- gold rate today
Next Story






