- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే - 2 : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు
భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

X
దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు పెరిగాయి . ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.700 కు పెరిగి రూ.66,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.760 కు పెరిగి రూ.72,270 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 83,500 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,250
24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,270
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,250
24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,270
Next Story






