May 16: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే!

by Disha Web Desk 10 |
May 16: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి నెల 1 వ తారీఖున గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. సామాన్యులు నిత్యావసర వస్తువులు కొనాలన్న భయపడుతున్నారు. ఎందుకంటే ధరలు పెరిగితే అమాంతం పెరుగుతున్నాయి. అయితే వాటిలో ఎల్పీజీ సిలిండర్ ధరలు కొంత కాలం నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు గ్యాస్ ధరలు

హైద్రాబాద్ - రూ.1155

వరంగల్ - రూ.1174

విశాఖపట్నం - రూ.1112

విజయనగరం - రూ. 1128.50

విజయవాడ - రూ. 1118.50

గుంటూరు - రూ.1144.50

Next Story

Most Viewed