మే 14: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

by Disha Web Desk 10 |
మే 14: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంత కాలం నుంచి స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖున ధరల్లో మార్పులు చేస్తుంటారు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.110 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82.

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98.36

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.79

లీటర్ డీజిల్ ధర రూ. 99.51



Next Story

Most Viewed