మే-13: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-13 06:28:10  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెలా 1వ తేదీన సవరిస్తుంటారు.

మే-13: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెలా 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, గృ వినియోగ గ్యాస్ ధరలపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో కొద్ది రోజుల నుండి స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Also Read...

మే 13 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Next Story