మే-12: గ్యాస్ సిలిండర్ ధరలు

by Chukka Sudharani |

ప్రతీ నెల ఒకటో తేదిన నిత్య అవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటారు.

మే-12: గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ నెల ఒకటో తేదిన నిత్య అవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటారు. గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే.. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి ఆయిల్ కంపెనీలు కాస్త ఊరటనిచ్చినప్పటికీ LPG గ్యాస్ సిలిండర్‌లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. కాగా.. నేడు LPG గ్యాస్ సిలిండర్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Next Story