మే 12 : నేడు స్థిరంగా ఉన్న పసిడి ధరలు

by Phanindra |   (  Updated:2023-05-12 05:52:13  IST  )

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు.

మే 12 : నేడు స్థిరంగా ఉన్న పసిడి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన మగువలు బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.62,130 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,950

24 క్యారెట్ల బంగారం ధర - రూ 62,130

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,950

24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,130

Next Story