మే-11: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 6 |
మే-11: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఆర్థిక సంవత్సరం ప్రతి నెల 1న తేదీ వచ్చిందంటే చాలు సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఎదురు చూస్తుంటారు గ్యాస్ రేట్లను తగ్గిస్తారని. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత కొద్ది కాలంగా గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118



Next Story