మే 08: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

by Phanindra |   (  Updated:2023-05-08 11:27:15  IST  )

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు.

మే 08:  నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు దిగొచ్చి కాస్తా ఊరటనిచ్చాయి .తగ్గిన బంగారం ధరలతో.. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధరపై రూ.10 కు తగ్గి బంగారం ధర రూ.56,490 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 కు తగ్గి బంగారం ధర రూ.61,630 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,490

24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,630

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,490

24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,630

Also Read..

మహిళలకు సూపర్ న్యూస్.. ఆ బ్యాంకుల నుంచి స్పెషల్ రుణాలు

Next Story