MARCH 25 : నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

by Batti.Sumithra |

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం దేశీయ ఇంధన ధరల పై కనిపిస్తోంది.

MARCH 25 : నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం దేశీయ ఇంధన ధరల పై కనిపిస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎప్పటికప్పుడు స్వల్ప మార్పులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇటు వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. ఎక్కడ ఏ పెట్రోల్ బంకులో చూసినా వాహనదారులు గంటల తరబడి వేచిచూసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో 25 మార్చి 2026 నాటికి పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్

పెట్రోల్ లీటర్ ధర: రూ.107.46

డీజిల్ లీటర్ ధర: రూ.95.70

వరంగల్

పెట్రోల్ లీటర్ ధర: రూ.107.12

డీజిల్ లీటర్ ధర: రూ.95.37

విజయవాడ

పెట్రోల్ లీటర్ ధర: రూ.109.79

డీజిల్ లీటర్ ధర: రూ.97.22

విశాఖపట్నం

పెట్రోల్ లీటర్ ధర: రూ.108.45

డీజిల్ లీటర్ ధర: రూ.96.32

Next Story