మార్చి-11: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2024-03-11 02:14:09  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు.

మార్చి-11: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. కానీ గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఈ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఆనందపడుతున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హామి ఇచ్చినట్లుగా రూ. 500 గ్యాస్ సిలిండర్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎప్పుడెప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారా అని సామాన్య ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూరు: రూ. 944

Also Read..

మార్చి-11: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు

Next Story