Gas Price Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Kodari Anjali |

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

Gas Price Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే ఇటీవల చాలా రోజుల తర్వాత మొత్తానికి గృహ వినియోగ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచారు.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ.974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944

Next Story