సెప్టెంబర్-30: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?

by Mallepaka Hamsa |

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

సెప్టెంబర్-30: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించారు. అలాగే చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ రేట్లను కూడా తగ్గించి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దీంతో సామాన్యులు సంతోష పడుతున్నారు.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 914

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944

Next Story