సెప్టెంబర్-25: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-09-25 03:05:46  IST  )

సామాన్యులు ఎక్కువగా వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

సెప్టెంబర్-25: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులు ఎక్కువగా వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. అలాగే వరుసగా మూడో నెల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను కూడా తగ్గించారు.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 974

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944

Next Story