LPG GAS PRICE TODAY(June 21): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

LPG GAS PRICE TODAY(June 21): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అయితే ఈ నెలలో అయినా ధరలు తగ్గుముఖం పోతాయేమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూశారు. అయితే కమర్షియల్ రేట్లను తగ్గించిన కంపెనీలు డొమెస్టిక్ గ్యాన్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా రీసెంట్‌గా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదారాబాద్: రూ. 905

వరంగల్: రూ. 924

విశాఖపట్నం: రూ. 861

విజయవాడ: రూ. 875

గుంటూరు: రూ. 877

Next Story