LPG GAS PRICE TODAY(June 17) : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి గ్యాస్ సిలిండర్ ధరలు..!

by Batti.Sumithra |

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గ్యాస్ కొరత ఉంది. దీంతో పాటు గ్యాస్ ధరలు కూడా కాస్త స్వల్పంగా పెరిగాయి.

LPG GAS PRICE TODAY(June 17) : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి గ్యాస్ సిలిండర్ ధరలు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గ్యాస్ కొరత ఉంది. దీంతో పాటు గ్యాస్ ధరలు కూడా కాస్త స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు గా ఉంది. ఒక్కసారిగా గ్యాస్ ధరల పెంపుతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

జూన్ 17 తేదీ నాటి గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.994

వరంగల్: రూ.1013

విశాఖపట్నం: రూ.950

విజయవాడ: రూ.966.50

గుంటూరు: రూ.966.50

Next Story