- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG GAS PRICE TODAY(July 17): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గాయి. అవి నిన్నటి నుండి అమల్లోకి వస్తాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఏకంగా 19 కేజీల సిలిండర్ ధరలు రూ. 58. 50 మేర తగ్గించారు. కాగా ఢిల్లీలో సిలిండర్ ధరలు చూసినట్లైతే.. రూ. 1, 665 కు చేరింది. కానీ గృహ వినియోగదారులకు నిరాశే మిగిలింది. ప్రతి నెల ఒకటవ తారీకు రాగానే ధరలు తగ్గుముఖం పడతాయని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు. కానీ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదారాబాద్: రూ. 905
వరంగల్: రూ.924
విశాఖపట్నం: రూ. 861
విజయవాడ: రూ.875
గుంటూరు: రూ. 877






