- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG Gas Price Today: నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
by Gugulothu.Kavitha |
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది.

X
దిశ, సినిమా: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున సవరిస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచారు. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
హైద్రాబాద్ : రూ.855
వరంగల్ : రూ.874
విశాఖపట్నం: రూ. 811
విజయవాడ : రూ.827
గుంటూరు : రూ.827
Next Story






