LPG GAS PRICE TODAY(February 09): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by I. Sairam |

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

LPG GAS PRICE TODAY(February 09): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సవరించే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. ఫిబ్రవరి 1న ఎల్‌పీజీ (LPG) వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

తాజా సవరణ ప్రకారం.. 19 కేజీల వాణిజ్య (Commercial) సిలిండర్ ధరపై రూ.50 పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1740.50 కి చేరుకుంది. అయితే గృహ వినియోగ (Domestic) ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. కాగా బడ్జెట్ వేళ వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై అదనపు భారం పడిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదారాబాద్: రూ.905

వరంగల్: రూ.924

విశాఖపట్నం: రూ.861

విజయవాడ: రూ.875

గుంటూరు: రూ. 877

Next Story