- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol-Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు..
by Kodari Anjali |
పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్‌గా దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ. 2 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాదు
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66
లీటర్ డీజిల్ ధర రూ. 95. 82
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48
లీటర్ డీజిల్ ధర రూ. 96. 27
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.76
లీటర్ డీజిల్ ధర రూ. 97. 51
Next Story






