LPG GAS PRICE TODAY: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు..!

by Kodari Anjali |

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

LPG GAS PRICE TODAY: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ప్రతి నెలా 1 వ తారీకు రాగానే ధరలు తగ్గుముఖం పడతాయోమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు.

కానీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. అయితే రీసెంట్ గా దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14. 2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 50 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదారాబాద్: రూ. 905

వరంగల్: రూ. 924

విశాఖపట్నం: రూ. 861

విజయవాడ: రూ. 875

గుంటూరు: రూ. 877

Next Story