- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > LPG GAS PRICE TODAY(February 02): డొమెస్టిక్‌కు ఊరట.. వాణిజ్యానికి భారం.. నేటి సిలిండర్ ధరలివే
LPG GAS PRICE TODAY(February 02): డొమెస్టిక్‌కు ఊరట.. వాణిజ్యానికి భారం.. నేటి సిలిండర్ ధరలివే
కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్ వేళ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలకు రెక్కలొచ్చాయి.

X
దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ చమురు ధరల ప్రభావంతో ఎల్పీజీ రేట్లు మారుతుంటాయి. బడ్జెట్‌కు ముందు రోజు వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో వినియోగదారులకు షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.50 పెంచగా, ఢిల్లీలో ధర రూ.1740.50 అయింది. డొమెస్టిక్ సిలిండర్ల ధరలు మాత్రం మారలేదు. బడ్జెట్ వేళ వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై అదనపు భారం పడిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదారాబాద్: రూ.905
వరంగల్: రూ.924
విశాఖపట్నం: రూ.861
విజయవాడ: రూ.875
గుంటూరు: రూ. 877
Next Story






