LPG Cylinder Price April 26: నేటి గ్యాస్ ధరలివే!

by Disha Web Desk 10 |
LPG Cylinder Price April 26: నేటి గ్యాస్ ధరలివే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి నెల 1 వ తారీఖున గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. సామాన్యులు నిత్యావసర వస్తువులు కొనాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్కో రోజు ధరలు పెరుగుతున్నాయి. అయితే వాటిలో ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు గ్యాస్ ధరలు

హైద్రాబాద్ - రూ.1155

వరంగల్ - రూ.1175

విశాఖపట్నం - రూ.1112

విజయవాడ - రూ. 1118.50

Also Read...

ఏప్రిల్ 26 : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు ఇవే




Next Story

Most Viewed