రెండ్రోజులుగా భారీగా పడిపోయిన బంగారం ధరలు!

by Kodari Anjali |   (  Updated:2023-09-07 05:15:37  IST  )

మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.

రెండ్రోజులుగా భారీగా పడిపోయిన బంగారం ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో నిన్నటితో (బుధవారం) పసిడి ధరను పోల్చి చూసినట్లియితే 22 క్యారెట్ల బంగారం ధర రూ.150లు తగ్గి రూ. 55, 000గా ఉంది. ఇదిలా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి ప్రస్తుతం రూ. 60,000 గా కొనసాగుతోంది.

నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55000

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,000

Next Story