- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG GAS PRICE TODAY(June 6) నేడు గ్యాస్ సిలిండర్ ధరలు..!
by Kodari Anjali |
జూన్ 6 వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గ్యాస్ కొరత ఉంది. దీంతో ఈ నెల(జూన్) ఒకటో తేదీన అయినా ధరలు పెంచుతారనే ఆశతో ఎదురుచూశారు. కానీ గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మాత్రం పెంచాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు గా ఉంది. ఒక్కసారిగా గ్యాస్ ధరల పెంపుతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
జూన్ 06 తేదీ నాటి గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.965
వరంగల్: రూ.984
విశాఖపట్నం: రూ.921
విజయవాడ: రూ.937.50
గుంటూరు: రూ.937.50
Next Story






