- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాలా గ్యాప్ తర్వాత రష్మిక హాట్ ట్రీట్
బ్లాక్ కోట్‌లో గ్లామర్ డోస్ పెంచిన రష్మిక.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాక్‌టెయిల్ 2’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.
ఈ మూవీలో రష్మికతో పాటు కృతి సనన్ కూడా హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. జూన్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే సినిమాలో గ్లామర్ డోస్ కూడా ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ ఫోటోలు షేర్ చేయని రష్మిక తాజాగా మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంది.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసిన ఈ బ్యూటీ, స్కై బ్లూ జీన్స్‌తో పాటు బ్లాక్ కలర్ కోట్ ధరించి ట్రెండీ లుక్‌లో కనిపించింది. కోట్‌కు పింక్ కలర్ టాప్‌ను మ్యాచ్ చేస్తూ, స్టైలిష్ పోజులతో కెమెరాకు ఫోజులు ఇచ్చింది.
అలాగే చెవులకు అందమైన ఇయర్‌రింగ్స్ ధరించి, జుట్టును ముఖంపై సాఫ్ట్‌గా వదిలేయడంతో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం రష్మిక కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






