జూన్- 5: తెలుగు రాష్ట్రాల్లో LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Hamsa |
జూన్- 5: తెలుగు రాష్ట్రాల్లో LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇవి ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల జూన్ 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహ వినియోగ గ్యాస్ రేట్లపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత కొద్ది కాలంగా ఇవి స్థిరంగా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగించే గ్యాస్ రేట్లు తగ్గకపోవడంతో ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ రేట్లు

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Also Read: June 05: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

Next Story