June-23: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..!

by Chukka Sudharani |   (  Updated:2023-06-24 01:51:59  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు చేస్తుంటారు.

June-23: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు చేస్తుంటారు. వీటి ధరలు ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే.. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.85 తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. కాగా.. స్థిరంగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూరు: రూ. 1,114

Also Read:

జూన్ 23: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Next Story