జూన్-16: నేడు తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-16 02:51:10  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

జూన్-16: నేడు తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఇవి గత కొద్ది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: 1,114

Gold price Today

Petrol price today

Next Story