జూన్-6: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-06-06 02:38:00.0  )
జూన్-6: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ రేట్లు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల జూన్ 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ రేట్లపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత కొద్ది కాలంగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజల ఎక్కువగా వినియోగించే గ్యాస్ రేట్లు తగ్గకపోవడంతో మండిపడుతున్నారు.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్ :రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: 1,114

Advertisement

Next Story

Most Viewed