జూన్-27: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?

by Kodari Anjali |   (  Updated:2023-06-27 02:35:47  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

జూన్-27: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గ్యాస్ రేట్లు గత కొద్ది కాలం నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. గ్యాస్ ధరల్లో మార్పులు చేయకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్: రూ.1,115

వరంగల్: రూ.1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ.1,114

Also Read: జూన్ 27: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Next Story