జూలై-31: గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Chukka Sudharani |   (  Updated:2023-07-31 02:21:26  IST  )

నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు.

జూలై-31: గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. వీటి ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల ఆయిల్ కంపెనీలు 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. గృహ వినియోగానికి ఉపయోగించే LPG సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

స్థిరంగా కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూరు: రూ.1,114

Also Read: జూలై 31 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Next Story