జూలై-3: నేడు తెలుగు రాష్ట్రాల్లో LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..

by Mallepaka Hamsa |   (  Updated:2023-07-03 03:43:22  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

జూలై-3: నేడు తెలుగు రాష్ట్రాల్లో LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరలపై ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత కొద్ది కాలంగా గ్యాస్ సిలిండర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ.1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ.1,114

Also Read: ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

Next Story